కాని రైల్వే కార్మీకులకు మాత్రం కరోనా రాదా సార్...

రాష్ట్రం లో అన్ని డిపార్టుమెంట లకు "కరోనా" వస్తుాంది.


ఇంకా ఇన్ని స్కుాల్సు లకు "కరోనా"వస్తుాంది.

 ఇంకా రాష్ట్రం ప్రభుత్వ ఉద్యోగులకు "కరోనా" వస్తుాంది.

ఇంకా కేంద్రంలో పార్లమెంట్ సభలో నాయకులకు "కరోనా"వస్తుాంది.

 ఇంకా రాష్ట్రం అసెంబ్లీ లో నాయకులకు కరోనా వస్తుాంది.

 అంటే వీరందరికి వస్తుాందనీ మార్చి 31వరుకు సెలవు ప్రకటిస్తారు. మన ప్రభత్వాలు

కాని రైల్వే కార్మీకులకు మాత్రం కరోనా రాదా సార్...

మేము ఈ కేంద్రం ప్రభత్వాన్ని మరియు దక్షిణ మద్య రైల్వే శాఖను సుాటిగా ఓక్కటే అడుగుతున్నాముా సార్.

రైల్వే కార్మీకులు మనుషులు కాదా,  మీాద్రుష్టిలో ఎమైనా యంత్రాల్లా గా కనిపిస్తుంన్నామా ? ,  మేముా మనుషులమే సార్...

మా పై దయవుంచి మానవత్వంతో మా కుటుంభాలకు దుారం చెయ్యకండి సార్..

రోజు మేముా డ్యుాటి నిమితం రోజు 6:00 గంటలకు ఇంటి నుండి బయలు దేరి వస్తాము సార్..

 రైల్వే ట్రాక్ మెన్లు రైలుపట్టా లా మద్య లో పని చేసే సమయంలో లక్షల మంది రైల్లో ప్రయాణం చెసే ప్యాసిజర్లు మమ్మల్ని దాటే పాతారు.

 అందులో ప్రయాణించే జనం మద్యలో ఎక్కడో ఓక చోట,  ఎవడో ఓకడికి ఈ "కరోనా" మహమ్మారి  ఉండోచ్చుగా సార్...

అది మా పై పడి మా ట్రాక్ మెన్లకు "కరోనా" వైరస్ రాదా సార్..

 మా కుటుంబ సభ్యులకు  మమ్మల్ని దుారం చేయ్యోద్దు సార్..

మా పై కుాడా తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ కోరుతున్నాను సార్.

మేము ఈ "కరోనా" వైరస్  వల్లా ఎప్పుడు ఎంజరుగుతుందో తేలియటంలేదుా సార్..

మేముా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పగలు,  రాత్రి పుాట నైట్ పెట్రోల్ డ్యుాటీ మాత్రం ఓక్కడే చేస్తుాన్నముా సార్..

మావీ నిమిత్త మాత్రం మానవ ప్రాణాలే సార్..

కాస్తా మా రైల్వే కార్మీకుల పై  కుాడా తగు జాగ్రత్తలు తీసుకోవలసినదిగా కేంద్ర ప్రభుత్వన్నీ మరియు దక్షణ మద్య రైల్వే శాఖను...

మా యొక్క లక్షలాది రైల్వే కార్మీకుల తరుపునా కోరుతున్నాను.... 

           ఇట్లు.
   రైల్వే కార్మీకులు

Post a Comment

0 Comments