దేశం మొత్తం కరోన వైరస్ మహమ్మారి ని తొలగకోట్ట డానికి మన దేశం లాక్ డౌన్ ని ప్రకటించింది

*ఈ కారిక్రమం సమర్పించిన వారు  కర్రె శ్రీనివాస్*
   *దేశం మొత్తం కరోన వైరస్ మహమ్మారి ని తొలగకోట్ట డానికి మన దేశం లాక్ డౌన్ ని ప్రకటించింది*.
   *దేశం మొత్తం లాక్ డౌన్ కారణంగా  మన పోలీస్ వారు ఎండ అనక పగలనక మన కోసం కష్టపడుతున్నారు*...🙏🏼
 *పోలీస్ యాజ మాన్యానికి మా ధన్య వాదాలు*..🙏🏼
   *ఈ రోజు  జనగామ జిల్లా ఎండ అనక పగలనక కష్టపడుతున్న పోలీస్ వారికి* , *అలాగే అత్యవసర కారణంగా పని చేస్తున్న ప్రతి ఒక్కరికి, పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్* *ఆధ్వర్యం లో*  *(లెమెన్ జ్యుస్) పంపిణీ చేయడం జరిగింది*.......
    *ఈ కారిక్రం లో* ....
*జోగు భాస్కర్,కర్రె శ్రీనివాస్,నరేంద్ర పవన్,సంతోష్,రంజిత్,md నాయిమ్,రోహిత్,శివ సాయి,నాని,అజయ్, అతిరథులు పాల్గొన్నారు*.....
  *మానవ సేవే మాధవ సేవ*🙏🏼
 *పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ జనగామ జిల్లా*🙏🏼

Post a Comment

0 Comments