హైదరబాద్ : పవన్ కల్యాణ్‍కు కరోనా పాజిటివ్

పవన్ కల్యాణ్‍కు కరోనా పాజిటివ్ వ్యవసాయక్షేత్రంలో పవన్ కల్యాణ్‍కు చికిత్స పవన్ ఊపిరితిత్తుల్లో కొద్దిగా నెమ్ము చేరిందంటున్న వైద్యులు. జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న పవన్ కల్యాణ్. ఈ నెల 3న తిరుపతి బహిరంగ సభలో పాల్గొన్న పవన్ సభ తర్వాత నుంచి క్వారంటైన్‍లో ఉన్న పవన్ కల్యాణ్

Post a Comment

0 Comments